అంగన్వాడీలో అక్షరాభ్యాసం కార్పొరేటర్ లలితా రాణి..

Published: Thursday June 09, 2022
పాలేరు జూన్ 8 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా
బుధవారం59వ డివిజన్  దానవాయిగూడెం 1, అంగన్వాడీ స్కూల్ లో అక్షరాభ్యాస కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం కార్పొరేషన్ దానవాయిగూడెం 59 వ డివిజన్ కార్పొరేటర్. శ్రీమతి బట్ట పోతుల లలిత రాణి పాల్గొని పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో స్కూల్ హెచ్ఎం నాగేంద్ర  ,అంగన్వాడీ టీచర్ లక్ష్మి  , కార్యకర్త సుందరమ్మ ,పిల్లలు, మరియు పేరెంట్స్ పాల్గోన్నారు