వివాహ వేడుకల్లో పాల్గొని వధువును ఆశీర్వదించిన.... అశ్వాపురం మండల జడ్పిటిసి సూదిరెడ్డి సులక్

Published: Thursday November 10, 2022

అశ్వాపురం (ప్రజా పాలన.)..ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కాల్వ బజార్ నందు  పార్టీ మహిళా నాయకురాలు మద్దెల ప్రసాద్ రావు_అన్నపూర్ణ గార్ల ఏకైక పుత్రిక స్పందన వివాహ వేడుకకు హజరై నూతన వధువును అక్షింతలు వేసి ఆశీర్వదించిన.... అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు....ఈ కార్యక్రమంలో  జడ్పిటిసి సూడిరెడ్డి సులక్షణ,మండల పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,నియోజకవర్గ  ఎస్సీ  సెల్ కమిటీ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మట్టపల్లి సాగర్ యాదవ్,మండల  పార్టీ సీనియర్ నాయకులు సూదిరెడ్డి గోపి రెడ్డి,చంచ్చు రామూర్తి,మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,యువజన నాయకులు పిట్టా శ్రీను,నజీర్ సోను,కన్నెబోయేనా వెంకటేశ్వర్లు,కరకాపల్లి డేవిడ్,సుందర్,కలవ సంసోను,మేకల భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.