అనుమతి లేకుండా జన నివాసాల మధ్యట వర్లు

Published: Monday June 07, 2021
మధిర, జూన్ 6, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిబెంబేలెత్తుతున్న చుట్టుపక్కల ప్రజలు గాలివాన లకు ఊగి పోతున్న టవర్ లు ఇటువంటి టవర్లు జనావాసాల మధ్య ఉంటే వైబ్రేషన్ ఎక్కువై జనాలకు రోగాలు బారిన పడతారని భయ పడుతున్న ప్రజలు ఇప్పటికైనా దీనిని గమనించి సంబంధిత అధికారులు చొరవ తీసుకుని దూరప్రాంతాల్లో నిలపాలని కోరుతున్న ప్రజలు అసలుకే గాలిదుమారం ఉంటే ఈ టవర్లు మధ్య నివసించే ప్రజలు బిక్కుబిక్కుమంటున్న స్థానికులు ఈ టవర్లు చుట్టుపక్కల ఉన్న వారు ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారని వాదన వీలున్నంత తొందరగా ఈ టవర్లను సుదూర ప్రాంతాలకు తరలించాల్సి ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారుఈ టవర్లకు నిర్మాణానికి ఎవరు పర్మిషన్ ఇచ్చింది ఎవరుటవర్ల నిర్మాణానికి పర్మిషన్ తీసుకున్నారా లేదా అలా పర్మిషన్ తీసుకుంటే జనావాసాల మధ్య ఎలా పర్మిషన్ ఇస్తారుఎంతో మంది నిపుణులు ఈ టవర్ లో వద్ద ప్రజలు నివాసాలు ఉంటే ప్రజలకు హాని కలుగుతుందని చెబుతున్న నిపుణుల బృందం కొంత మంది వ్యక్తులు ఇటువంటి టవర్లకు ఫ్లాట్స్ అద్దె కోసం ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యక్తులు