ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా పోటీకి సై అంటున్న వనమా వేణుగోపాలరావు సూరి

Published: Friday February 18, 2022
మధిర ఫిబ్రవరి 17 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు ప్రజాపాలన విలేకరులతో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గా పోటీ చేస్తున్న తెలుపుతున్న వనమా వేణుగోపాల్ రావు సూరిఇప్పటికే పలు ఆర్యవైశ్య లను కలిసి మద్దతు కోరిన సూరి జిల్లావ్యాప్తంగా సంపూర్ణ మద్దతు లభిస్తుంది అంటున్న వనమా వేణుగోపాలరావువనమా ట్రస్టు ద్వారా అనేక రకాల అనేక మంది పేదలకు సహాయ సహకారాలు అందించి అనేక మన్ననలు పొందిన వనమా ట్రస్ట్అన్ని మండలాల స్థాయి గురించి ఆర్యవైశ్య మండల, టౌన్ అధ్యక్షులు ను కలిసి మద్దతు కోరుతున్న వనమా సూరి ప్రతి మండల మరియు టౌన్ అధ్యక్షులు ఆర్య వైశ్య సంఘాలు అందరూ కూడా వనమా సూరి కే మద్దతు తెలుపుతున్న ఆర్యవైశ్యులువనమా వేణుగోపాలరావు గతంలో అనేక పదవులను చేపట్టి మంచి పేరు సంపాదించి అనేక మంది పేదలకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ అలాగే మధిరలో గవర్నమెంట్ కాలేజీ దగ్గర షెల్టర్ నిర్మాణం చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సేవలందించారువనమా కుటుంబం ఎప్పటికీ పేదలకు అండదండగా ఉంటూ వేణుగోపాలరావు భార్య వనమా ఝాన్సీ, శ్రీ ఆర్య వైశ్య కళ్యాణ మండపం ట్రెజరర్ గా కుమారుడు వనమా కిరణ్ కుమార్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా సేవలందిస్తూ ఉంటున్నారుప్రతి ఒక్క ఆర్యవైశ్య డు  వనమా వేణుగోపాలరావు కి మద్దతు తెలిపి ప్రతి ఆర్య వైశ్య డు సహాయ సహకారాలు నాకు అందిస్తూ నాకే ప్రాధాన్యత ఇస్తూ మొదటి ఓటు మాకు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్న వనమా సూరి