ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 25 ప్రజాపాలన ప్రతినిధి *కప్పపహాడ్ గ్రామం లో ఘనగా అయ్యప్ప మహా పడి ప

Published: Monday December 26, 2022

స్థానిక ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కప్పపహాడ్ గ్రామంలో అయ్యప్ప స్వామి భక్తుడు కత్తి స్వామి నిట్టు కుమార్  ఇంటి వద్ద నిర్వహించన అయ్యాప స్వామి పూజా కార్యక్రమం గురుస్వామి ఉడుతలా వినోద్ గౌడ్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఇటీ పూజా కార్యక్రమాలో  బిఆర్ఎస్వి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్* హాజరు కావడం జరిగింది. గ్రామ ప్రజలతోపాటు  ఎత్తున భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో  శ్రీ వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి సన్నిధానం భక్తులు పల్లపు గణేష్, అరుగే శ్రీశైలం, టేకుల శ్రీనివాస్ రెడ్డి,నిట్టు కుమార్,బూడిద అనంతరెడ్డి, ఉడుతల దేవేందర్ గౌడ్,సాయి చారీ, యాదగిరి,వినోద్, లచ్చలు,ఆలయ చేర్మెన్ బూడిద మల్లరెడ్డి, లచ్చలు గౌడ్,నర్సింహా గౌడ్,గ్రామం వివిధ యూత్ సభ్యులు నిట్టు నర్సింహా,నిట్టు బాలరాజు,రమేష్,కిట్టు,నిట్టు మధు,శ్రీధర్ ముదిరాజ్ మరియు పెద్ద ఎత్తున భక్తులు,గ్రామ వార్డ్ సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.