నూతన వధూవరులను ఆశీర్వదించిన బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత దంపతులు... బూర్గంపా

Published: Thursday December 08, 2022

ఈ రోజు శ్రీ పెద్దమ్మ తల్లి సన్నిధి నందు శ్రీరామ ఫంక్షన్ హాల్ జగన్నాధపురంలో సారపాక గ్రామస్తులు మిట్టకంటి సంజీవరావు, వసుమతి  దంపతుల ఏకైక పుత్రిక తరుణశ్రీ,మహేందర్ రెడ్డి ల వివాహ వేడుకకు హాజరై   అక్షింతలు వేసి నవ వధు వరులను ఆశీర్వదించి  శుభాకాంక్షలు తెలియజేసిన బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, రామ కొండారెడ్డి  దంపతులు.   వీరి తో  పాటు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ , మండల కార్మిక విభాగము మర్రి సాంబి రెడ్డి , సురేందర్ రెడ్డి , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...