జగజ్జివన్ రామ్ జయంతి వేడుకలు

Published: Tuesday April 06, 2021
మధిర, ఏప్రిల్ 5, ప్రజాపాలన ప్రతినిధి : మాజీ ప్రధాని మన్యం శ్రీబాబు జగజ్జివన్ రావు గారి 113 వ జయంతి వేడుకలు మధిర ఎంపీడీవో ఆఫీస్ దగ్గర ఉన్న బాబు జగజ్జివన్ రావు గారి విగ్రహం వద్ద ఘనంగా ఎమ్మార్పీఎస్ mspఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రాయవరపు దేవదాస్ మాదిగ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు గారు దళిత జాతి జనోద్ధరణ కోసం విశేషంగా సేవలు అందించారని ఇటువంటి మహానుభావులు జయంతి వేడుకలు నిర్వహించడం మనకెంతో గర్వకారణం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మధిర మండలం ఎం ఆర్ పి ఎస్ ఎం ఎస్ పి నాయకులు కనక పూడి శీను మాదిగ పల్లె పోగు స్వామి మాదిగ రాయవరపు పుల్లయ్య మాదిగ సిద్ది పోగు ప్రసాద్ మాదిగ ఇరుగు పుల్లారావుమాదిగ అలాగే msp జిల్లా నాయకులు ఎస్.కె రంజాన్ సాబ్ mef మండల నాయకులు పార్శపు ఏనూక మాదిగ MSF మండల నాయకులు వేల్పుల పవన్ కళ్యాణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు