ఇబ్రహీంపట్నం మార్చితేదీ5 ప్రజాపాలన ప్రతినిధి ***డయాగ్నెక్ సెంటర్ ప్రారంభించిన కొత్త కురుమ మ

Published: Monday March 06, 2023

 తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని. విజయ డయాగ్నిక్ సెంటర్ లో ఉచిత వైద్య శిబిరం. ప్రారంభోత్సవంలో పాల్గొన్న తుర్కయంజాల్ మున్సిపాలిటీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. కౌన్సిలర్. కొత్త కుర్మ. మంగమ్మ శివకుమార్ .  టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. కొత్త కుర్మ శివకుమార్ . డాక్టర్లు వైద్య బృందం తో కలిసి. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడంజరిగింది.ఇట్టికార్యక్రమంప్రారంభోత్సవంలో పాల్గొన్న. టిపిసిసి ప్రధాన కార్యదర్శి. కొత్త కుర్మ శివకుమార్ . మున్సిపాలిటీ. పార్టీ అధ్యక్షురాలు కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ . మేనేజర్ ప్రియదర్శిని. డాక్టర్ ప్రవీణ్ కుమార్ . వైద్య బృందం.. తుళ్ళ దాస్ గౌడ్ . భాస్కర్ రావు . శేఖర్ రెడ్డి . నాగభూషణం . ఎరుకలి రవి గౌడ్ . పాల్గొనడం జరిగింది.