కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ యఫ్‌‌ చెక్కులను అందజేసిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి..

Published: Wednesday May 25, 2022
పాలేరు మే 24 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మంజిల్లా  ఖమ్మం రూరల్ మండలం 59వ డివిజన్ దానవాయి గూడెం,లో  కళ్యాణలక్ష్మి  మరియు సిఎం అర్ యఫ్  చెక్కులను లబ్ధిదారులకు  అంద జేసిన పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి,అందజేశారు.డివిజన్లలో
  గుగులోత్‌  కవిత, కట్టోజు  ఉష, పల్లపు కళావతి, కి 28 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును పాలేరు ఎమ్మెల్యే  కందాల ఉపేందర్ రెడ్డి గారు మరియు రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా గారితో కలిసి జలగం నగర్ ఎంపీడీవో ఆఫీస్ నందు అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు  బెల్లం వేణు, జడ్పిటిసి వరప్రసాద్ , సుడా డైరెక్టర్ సంజీవరెడ్డి , అక్కినపల్లి వెంకన్న,మట్ట వెంకటేశ్వరరావు, బట్టపోతుల సతీష్ మరియు డివిజన్ అధ్యక్షులు నల్లూరి మధుబాబు, కార్యదర్శి గంగి సర్ప కొండలు, కోలా సత్యనారాయణ,గడ్డం భాను, దుద్దేల సురేష్ తదితరులు పాల్గొన్నారు