వెంకటరమణ గుప్తా మధిర రూరల్ ఫిబ్రవరి 28 ప్రజా పాలన ప్రతినిధిమున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడ

Published: Wednesday March 01, 2023

vవెంకటరమణ గుప్తా మధిర రూరల్ ఫిబ్రవరి 28 ప్రజా పాలన ప్రతినిధిమున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడుమండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మిర్యాల వెంకటరమణ గుప్తాఎస్టీ సెల్ అధ్యక్షుడు *బానోతు వెంకటరమణ నాయక్* మాట్లాడుతూ.....

 విద్యార్థుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విద్యార్థులపై వేధింపులు ఎక్కువగా ఉన్నాయని గిరిజన విద్యార్థి ప్రీతి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ మృతి చెందటం చాలా బాధాకరమని అన్నారు.. గిరిజన కుటుంబానికి చెందిన ప్రీతి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని వైద్య విద్యను కొనసాగిస్తూ సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఇలా చనిపోవడం చాలా విషాదకరం అని అన్నారు.. సీనియర్లు తనను వేధిస్తున్నారని పలు మార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ హెచ్ఓడిని వెంటనే సస్పెండ్ చేయాలని, ఇట్టి విషయంలో స్థానిక పోలీస్ వారు విద్యాలయాల్లో ర్యాగింగ్ లని నియంత్రించలేని రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి అని అన్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేసి వారి కుటుంబానికి అండగా ఉండాలని మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. మరియు ప్రీతి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుమొన్న డాక్టర్ ప్రీతీ..నిన్నా ఇంజనీర్ నవీన్..నేడు ఇంజినీర్ రక్షిత..విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా రాష్ట్ర ప్రభుత్వంబాణవతు వెంకటరమణ నాయక్ బంజారా కాలనీలో ఎస్టి నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు *బాణవతు వెంకట్ రమణ నాయక్* మాట్లాడుతూఅసలు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతిపై చాలా కుట్రలు-కుతంత్రాలు జరుగుతున్న ముఖ్యమంత్రి కేసిఆర్గొంతు