మున్నూరు కాపు సంఘం నాయకులు పరామర్శ

Published: Tuesday January 25, 2022
మధిర జనవరి 24 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు మున్నూరు కాపు సంఘం నాయకులు కుటుంబం కలిసి ప్రముఖ వ్యాపారవేత్త వెంకటేశ్వరరావు మనోధైర్యం చెప్పి జనంలో వుండే వ్వక్తి ప్రముఖ వ్యాపారవేత్త తిరువేద్దుల వెంకటేశ్వరావు కాళ్ళు జారీ కింద పడ్డారు కాళ్ళు విరిగినది పరామశిచడానికి ఆయనకు అండగా కాపు సంఘం నాయకులు ఉంటారని వారి కుటుంబానికి మరో మనోధైర్యం చెప్పారు మధిర మున్నూరుకాపు మండల అధ్యక్షడు ఆళ్ళ కృష్ణ, మండడప వెంకట నారాయణ, పసపులేటి నాగేంద్ర శ్రీనివాస్, చెల్లమల్లా శ్రీనివాసరావు, దేవిశెట్టి కృష్ణ, అన్నెం గోపాల్రావు, రామకృష్ణ, దనిశెట్టి భాస్కరావు, శంకరశెట్టి వెంకటేశ్వర్లు, కల్యాణపు నాగరాజు ఇతరులు పాలుగొన్నరు