మండలంలో టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు

Published: Wednesday February 17, 2021
వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలో మంగళవారం టిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు. మండలంలోని వివిధ గ్రామాలలో టిఆర్ఎస్ నాయకులు సభ్యత్వాలు కార్యకర్తలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలుసం రమేష్, మామిల్ల రత్నయ్య,అయిటిపాముల రవి, సత్యనారాయణ, ప్రభాకర్, పోలేపాక భిక్షపతి, శాంతికుమార్, నర్సింహ, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.