బతుకమ్మ చీరల పంపిణీ

Published: Tuesday October 05, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 04, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని సీతారాం పేట్ గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఈ కార్యక్రమం ఈరోజు మున్సిపాలిటీ లోని 7వ వార్డులో కౌన్సిలర్ కొండ్రు శ్రీ లత రాంబాబు మరియు సింగిల్ విండో చైర్మన్ సుదర్శన్ రెడ్డి మరియు వ్యవసాయ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, యాదిరెడ్డి, రామ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, కృష్ణ, గణేష్  మరియు తదితరులు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.