వెల్గటూర్ గ్రామ పంచాయతీ తనిఖీ

Published: Friday November 26, 2021

పంచాయతీ అధికారి హరికిషన్

వెల్గటూర్, నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్ వెల్గటూర్  గ్రామపంచాయతీ కార్యాలయాంలొ కొవిడ్-19 వ్యాక్సినేషన్  కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండల పరిషత్ అధికారి ఏ సంజీవరావు మండల పంచాయతీ అధికారి జి.శ్రీనివాస్ వెల్గటూర్ గ్రామ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్ మరియు కార్యదర్శి పడాల శేఖర్ మరియు ఉప సర్పంచ్ జి.సందీప్ రెడ్డి  పాల్గొన్నారు.