ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 21ప్రజాపాలన ప్రతినిధి *సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత*

Published: Tuesday November 22, 2022

ఇబ్రహీంపట్నం మండలంలోపరిధిలో  ని ఉప్పరిగూడ గ్రామానికి చెందిన ఎన్నో రాంరెడ్డి ఆసుపత్రి లో వైద్య ఖర్చుల నిమిత్తం 60 వేల రూపాయలు చెక్కును ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  అందజేశారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి  మరియు ఉప సర్పంచ్ బూడిద  నరసింహారెడ్డి,  వార్డు సభ్యులు కో ఆప్షన్ సభ్యులు తెరాస నాయకులు గ్రామ ప్రజలు  పాల్గొన్నారు.