మధిర మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అస్సాం సీఎం పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Published: Tuesday February 15, 2022

మధిర ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ మండల పట్టణ కాంగ్రెెస్ ఆధ్వర్యంలో సోమవారం నాడుకాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మ పై టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధిర శాసనసభ్యులు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆదేశంతో ఈరోజు మధిర రూరల్ పోలీస్ స్టేషన్ లో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ మధిర పట్టణ పోలీస్ స్టేషన్లో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా ఫిర్యాదు చేశారుఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరరావు మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంపా వెంకటేశ్వర్ రెడ్డి ఐఎన్టియుసి మండల అధ్యక్షుల కోరంపల్లి చంటి  సొసైటీ డైరెక్టర్ కనక పూడికరుణాకర్ మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షుడు షేక్ బాజీ మధిర పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్