తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో

Published: Monday February 27, 2023
 ఆదివారం రోజు ప్రశాంతంగా జరిగా ఎన్నికలలో 127 ఓట్లతో అబ్దుల్  గని గెలుపొందారు. ప్రత్యర్థి సి శ్రీనివాస్కు 16 ఓట్లు రావడంతో 127 ఓట్లు గనికి వచ్చాయి..ఎన్నికల అధికారిగా దాన్ని గెలుపొందినట్లు మాట్లాడుతూ గన్ని గెలుపొందినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల అధికారి గోపాల్ తెలిపారు. ఎన్నికలలో ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసులు గట్టిగా ఏర్పాటు చేశారు .
 
 
 
 
Reply
Forward