బిజెపి పార్టీ ఆధ్వర్యంలోఘనంగాశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు మధిర ఫిబ్రవరి 15 ప్రజా

Published: Thursday February 16, 2023
 మధిర పట్టణంలో బీజేపీ కార్యాలయం లో *శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్* 284 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమంలో మధిర బీజేపీ నాయకులు పాల్గొన్ని *శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్ర పటానికి పూజలు నిర్వహించటం జరిగింది,
ఈ కార్యక్రమంలో మధిర బీజేపీ అసెంబ్లీ కన్వీనర్, *ఏలూరి నాగేశ్వరావు*, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, *పెరుమాళ్ళపల్లి విజయరాజు*, బీజేపీ జిల్లా కార్యదర్శి, *చిలువేరు సాంబశివరావు*, జిల్లా అధికారప్రతినిధి, *రామిశెట్టి నాగేశ్వరావు*, పట్టణ అధ్యక్షులు, *పాపట్ల రమేష్*, జిల్లా కార్యవర్గ సభ్యులు, *కుంచం కృష్ణారావు*, మండల్ ఉపాధ్యక్షులు, *పెరుమాళ్ళపల్లి మోహనరావు, షేక్ జానీ*, తదితరులు పాల్గొన్నారు,