తాసిల్దార్ కార్యాలయంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు

Published: Thursday March 10, 2022
మధురం మార్చి 8 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ ప్రజలు తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం నాడు తాసిల్దార్ కార్యాలయంలో మహిళా అధికారులకు, తాసిల్దార్ రాజేష్ చేతుల మీదుగా సన్మానించిన మధిర శివాలయం మాజీ చైర్మన్, సేవా సమితి ఉపాధ్యక్షులు, కోమటిడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని కార్యాలయంలో నిర్వహించటం మాజీ శివాలయం చైర్మన్ శ్రీనివాసరావు అభినందించారు ఈ సందర్భంగా తాసిల్దారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమంలో భాగంగా మధిర తాసిల్దార్ కార్యాలయంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళా ఉద్యోగులను సన్మానించిన మధిర శివాలయం మాజీ చైర్మన్, సేవా సమితి ఉపాధ్యక్షులు కోమటిడి శ్రీనివాసరావుమాట్లాడుతూ అమ్మ మీద ఉన్న ప్రేమను ఒక చిన్న కవిత్వాన్ని చదివి వినిపించారు. అమ్మ లేకపోతే జననం లేదు అమ్మ లేకపోతే గమనం లేదు అమ్మ లేకపోతే సృష్టిలో జీవము లేదు అమ్మే లేకపోతే అసలు సృష్టి లేదు కంటిపాపలా కాపాడే అమ్మకి. మహిళా ఆడపడుచుల అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మధిర తాసిల్దార్. రాజేష్ మాట్లాడుతూ మధిర మాజీ శివాలయం చైర్మన్, సేవా సమితి ఉపాధ్యక్షులు కోమటిడి శ్రీనివాసరావు కరుణ టైంలో ఎంతో మంది పేద ప్రజలకు  స్వచ్ఛందంగా తనకు తోచిన సహాయం అందించడంలో ముందుండి ఎన్నో అవార్డులు పొందారు అలాగే ప్రపంచ ఉమెన్స్ డే సందర్భంగా ఎమ్మార్వో ఆఫీస్ లో పనిచేస్తున్న మహిళల ఉద్యోగులను సన్మానించడం సంతోషంగా ఉందని తాసిల్దార్ రాజేష్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బి.ధనలక్ష్మి, జి.జ్యోతి, ch.రమాదేవి, k.శిరీష, sk.బేగం, Ri.జయ కృష్ణ, రాజశేఖర్, సాయి, కోట సురేష్ బాబు, ప్రవీణ్ స్నేహ ప్రజాపాలన విలేఖరి, చిరు వ్యాపార సంఘ అధ్యక్షులు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.