మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా
Published: Saturday August 27, 2022
మదర్ తెరిసా జన్మదిన సందర్భంగా న్యూ లైఫ్ థీలజికల్ యూనివర్సిటీ కాలిఫోర్నియా రవీంద్ర భారతి ఆడిటోరియంలో మదర్ తెరిసా గోల్డ్ మెడల్ అవార్డు ప్రధాన ఉత్సవం చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ హాస్యనటులు డాక్టర్ గౌతమ్ రాజుగారు యూనివర్సిటీ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ బిషప్ జోసెఫ్ పాలంగి
స్పెషల్ గెస్ట్ మిస్సి మినిస్ట్రీస్ డైరెక్టర్ విశాఖపట్నం డాక్టర్ . గొర్లె టైటస్
ఈ సందర్భంగా అనేక సేవలను గుర్తించి రెవరెండ్ డాక్టర్ పి సుందర్ శామ్యూల్ రాజ్ రాజమండ్రి హోలీ పెంతు కోస్ట్ డైరెక్టర్ గారు వారికి మదర్ తెరిసా గోల్డ్ మెడల్ అవార్డు పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాకు సహకరించిన నన్ను గుర్తించిన న్యూ లైఫ్ ది లాజికల్ యూనివర్సిటీ వారికి ప్రత్యేకము వందనాలు తెలియజేయుచున్నాను.
Share this on your social network: