సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

Published: Wednesday April 20, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 19 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో శేరిగూడ, ఇబ్రహీంపట్నం టౌన్, ఖానాపూర్ గ్రామాలలో రాష్ట్ర సీఎం కెసిఆర్ ముఖ్యమంత్రి నిదికి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో పలువురు అర్జీ పెట్టుకోగా తొమ్మిది మంది బాధితులకు వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన పలు సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కులు స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులుతో కలసి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ)ఈరోజు బాధితుల ఇంటికి దెగ్గర ఉండి వెళ్లి వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలిచి వారి అభ్యున్నతికి కృషి చేయడమే కాకుండా, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికై స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సహకారంతో కృషి చేస్తానని వారు ఆమె ఇచ్చారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ , స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో గ్రామాల్లో ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశామని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పూర్తిగా అందజేయాలని లక్ష్యంగా ఇంటి ఇంటికెళ్లి చెక్కుల పంపిణీ బాధితులకు అందజేస్తున్న అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి స్రవంతి చందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు అల్వాల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాలరావు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ క్యామ శంకర్, కౌన్సిలర్లు అల్వలా జ్యోతి వెంకట్ రెడ్డి, ఎండీ సుల్తాన్, నల్లబోళ్ళు మమతా శ్రీనివాస్ రెడ్డి, జెర్కొని బాలరాజ్, భర్తకి జగన్, నీల భాను గౌడ్, నీళ్లుము శ్వేత,  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు జెర్కొని రాజు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టిఆర్ఎస్వి అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్, తెరాస సీనియర్ నాయకులు కాయతి మోహన్ రెడ్డి, కేవీ రమేష్ రాజు, మంద సుధాకర్, యాచారం రవీందర్, కాయతీ దర్శన్ రెడ్డి, గోటం శ్రీశైలం, ముత్యాల చిన్న, కొండ్రు రాందాస్, మాజీ చేర్మెన్ భారత్ కుమార్, మంకాల దాస్, మధుకర్ రెడ్డి, M.అంజిరెడ్డి, పి.మహీందర్ ఎంపీటీసీ ఫోరమ్ ఏనుగు భారత్ రెడ్డి టిఆర్ఎస్వి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మైల్లారం విజయ్ మున్సిపాలిటీ  టిఆర్ఎస్వి, యూత్ అధ్యక్షులు మడుపు శివ సాయి, ముత్యలా వినోద్,యువజన నాయకులు బద్రీనాథ్ గుప్తా, కొత్త గణేష్, జానీ పాషా, పాతూరి రాజేష్ గౌడ్, కప్పరి రాజ్ కుమార్, సురేందర్ రెడ్డి, టిఆర్ఎస్వి బంటీ యూత్ ఫోర్స్ నాయకులు పంది రాజుకుమార్, గుజ్జ శ్రీకాంత్ రెడ్డి, బోటు ప్రవీణ్ నాయక్, దొండ శివ రెడ్డి, మనీష్ రెడ్డి, సిదాం టిల్లు, మహేష్ మహారాజ్, కొండ్రు మహేష్ టిల్లు జల్లెంద్ర నాయక్, ప్రసాద్ గౌడ్ శ్రవణ్, కార్తీక్, నరేష్, రాజేందర్ యాదవ్, మైనార్టీ నాయకులు షరీఫ్, తెరాస శ్రేణులు, బంటీ యూత్ ఫోర్స్ సభ్యులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.