పలు శుభకార్యాలకు హాజరైన దయాకర్ రెడ్డి డా.కోట రాంబాబు మధిర రూరల్ మార్చి 1 ప్రజాపాలన ప్రతినిధి

Published: Thursday March 02, 2023

మధిర నియోజకవర్గం లోని ముదిగొండ మండలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ఇంఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి తో కలిసి ప్రముఖ వైద్యులు జిల్లా నాయకులు డా.కోట రాంబాబు  పర్యటించారు. పర్యటనలో భాగంగా కమలాపురం, భానాపురం, అమ్మపేట గ్రామాల్లో జరిగే పలు శుభకార్యాలకు హాజరై వారిని ఆశీర్వదించి నూతన వస్త్రాలను బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన వధూవరులు ఆనందంతో గడుపుతూ నిండు నూరేళ్ల ఆరోగ్యం ఆయుష్ తో ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమాలలో దేవరపల్లి అనంత రెడ్డి భక్తుల వెంకట్రావు కొండ రామారావు,జూలకంటి సంజీవరెడ్డి ,దేవరపల్లి రాఘవ రెడ్డి ఏలూరు హనుమంతరావు వెంకటేశ్వరరావు బిచ్చల వెంకటేశ్వరావు ఒకదాని కన్నయ్య వీరయ్య వాచిపల్లి శ్రీనివాస రెడ్డి ,శీనన్న యువసేన దేవరపల్లి వెంకటేశ్వర రెడ్డి ,అశోక్ రెడ్డి లడ్డ  రఫీరాంప్రసాద్ , ప్రేమ్ కుమార్ నాగరాజుఉపేందర్ రాజేష్  ఎం నరేష్ వీరబాబులక్ష్మణ్ రంజిత్ బొడ్డు చందు ఉప్పిడి