మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం పలికిన మంత్రి పువ్వాడ..

Published: Monday March 14, 2022

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు ప్రారంభోత్సవాలకై జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, స్పోర్ట్స్, టూరిజం శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్