ఇటిక్యాల లో పౌర హక్కుల దినోత్సవం

Published: Tuesday February 01, 2022

రాయికల్, జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో స్థానిక అంబేద్కర్ సంఘ భవనంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాయికల్ మండల రెవెన్యూ నాయబ్ తహా సిల్దార్ తిరుపతి మరియు ఇటిక్యాల గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ప్రజలు పాల్గొన్నారు