జిల్లా టిఆర్ఎస్ నాయకులు పలు కార్యక్రమాలు

Published: Friday August 26, 2022
హాజరు మధిర ఆగస్ట్ 25 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు జిల్లా టిఆర్ఎస్ నాయకులు మొండితోక సుధాకర్ పలు కార్యక్రమాలు మొదటగామున్సిపాలిటీ సానిటరీ జవాన్ గొడుగొర్ల ఉదండు  మనవడి అన్నప్రాసన వేడుక హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ నాయకులు మొండితోక సుధాకర్ రావు మరియు ఎస్సీ కాలనీ అనంతరంశ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు అద్దంకి ఆనంద్ కుమార్ జయలక్ష్మి కుమారుడు శ్రేష్ఠిత్ ఒలివర్ అన్నప్రాసన వేడుక హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ నాయకులు మొండితోక సుధాకర్ రావు ఈ కార్యక్రమంలో ఎస్సీకాలనీ మొండితోక యూత్ పాల్గొన్నారు
 
 
 
Attachments area