ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇద్దర మహిళలు మృతి

Published: Tuesday August 30, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలోని ఆపరేషన్ క్యాంప్ నిర్వహించడంలో భాగంగా మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ వైద్యులు వారి కారణాల వల్ల ఇద్దరు మహిళలు మృతి చెందడం జరిగింది
మృతురాలి బంధువులు న్యాయం చేయాలని సాగర్ హైవేపై రాస్తారోకో పెద్ద ఎత్తున నిర్వహించి, మద్దతుగా బీజేపీ, టీడీపీ సీపీఎం ఆందోళన దిగాయి తక్షిణం కలెక్టర్ రావాలి పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో ఉదృతంగా సాగడంతోటి ప్రభుత్వ వెంటనే స్పందించి ఆపరేషన్ వికటించి ఇద్దరు మహిళలు మృతి, ఒకరు నగరంలోని BN రెడ్డి ఓ ప్రవేట్ ఆసుపత్రిలో కాగా మరొకరి ఇబ్రహీంపట్నం ప్రవేట్ ఆసుపత్రిలో మృతి చెందిన మృతురాలు మంచాల మండలం లింగంపల్లి చెందిన సుష్మ బంధువులు కుటుంబ సభ్యులు  రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరిస్తామని ఇబ్రహీంపట్నం ఆర్డిఓ వెంకట చారి డి ఎం హెచ్ వో  హమీ, మృతురాలి కుటుంబనికి ఒక్కొక్కరికి 5లక్షలు పరిహారం ఇస్తామని తెలిపారుమృతుల  బాధితులకు చెక్కుల అందజేశారు