టిఆర్ఎస్ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు
Published: Wednesday April 28, 2021

మధిర, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) 20 మధిర మున్సిపాలిటీ పరిధిలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆవిర్భవ దినోత్సవం కార్యక్రమంలో ఈరోజు మధిర టిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పతంగ్ ఆవిష్కరణ జరిగింది అనంతరం కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే కెసిఆర్ పెట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందాయని రాబోయే కాలంలో కూడా కెసిఆర్ అడుగుజాడల్లో అందరం కలిసి పని చేస్తామని అదేవిధంగా కెసిఆర్ రైతులకు అన్ని కులాలు సంక్షేమ ఫలాలు అందుతాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ బాధ్యులుకనుమూరి వెంకటేశ్వరరావు పట్టణ కార్యదర్శి అరిగా శ్రీనివాస రావు మున్సిపల్ ఫోర్ లీడర్ వై వి అప్పారావు కౌన్సిలర్ ఇక్బాల్ టిఆర్ఎస్ నాయకులు ముత్తవరపు ప్యారి గద్దల నాని కో ఆప్షన్ కొట్టారు రాఘవులు శివాలయం ధర్మకర్త బత్తుల శ్రీనివాసరావు వినాయకుడి గుడి ధర్మకర్త కృష్ణా నాయక్ రామాలయం ధర్మకర్త ఆవుల రామకృష్ణ జే వీ రెడ్డి కొంచెం కృష్ణ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Share this on your social network: