వేరుశనగ, మిరప తోటలను సందర్శించిన శాస్త్రవేత్తలు

Published: Tuesday January 12, 2021
ప్రజా పాలన న్యూస్*వేరుశనగ, మిరప తోటలను సందర్శించిన  k.V.k వ్యవసాయ శాస్త్రవేత్తలు*
 
*మధిర మండల పరిధిలోని రొంపి మల్ల గ్రామ పరిధిలోని వేరుశనగ, మిరప తోటలను సందర్శించిన శాస్త్రవేత్తలు, డాక్టర్ హేమంత్ కుమార్ ,డాక్టర్ రవి కుమార్.*
*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేరుశెనగ వచ్చే తిక్క ఆకు తెగులు మరియు ఆకు ముడత పురుగు , మిరప తోట కు వచ్చే కాయ కుళ్ళు  వంటి వివిధ రకాల తెగులు గురించి వాటి నివారణ చర్యలు గురించి వివరించారు*
*ఈ కార్యక్రమంలో మధిర  ఏ డి ఏ కొంగర. వెంకటేశ్వరరావు, ఏవో డీఎంకే. శ్రీనివాసరావు, ఏ ఈ ఓ వంశీకృష్ణ, మరియు రొంపి మల్ల గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు*