మాటూరు పేట దెందుకూరు గ్రామంకరోనా వాక్సిన్ కార్యక్రమం తనిఖీ

Published: Tuesday November 16, 2021
మధిర నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి : ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున జిల్లా వ్యాది నిరోధక టీకాలు విభాగం నుండీ DVLM చింతల వెంకట రమణ మాటూరుపేట దెందుకురు phc లను సందర్శించి కోవిడ్ వాక్సిన్ పనితీరు మరియు వాక్సిన్ నిల్వలు గురించి పారామెడి కాల్ సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండవా డోస్ వాక్సిన్ డ్యూ డేట్ ఐనా వారిని వెంటనే గుర్తించి టార్గెట్ పూర్తి చేయాలనీ సూచించారు. అనంతరం దెందుకురు sc కాలనీ ఇంటింటా కోవిడ్ వాక్సిన్ పనితీరు పరి శీలించి సిబ్బంది కి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో Hs సుబ్బలక్ష్మి Hs లంకా కొండయ్య anm రాజేశ్వరి anm ఆరునా ha గుర్రం శ్రీను ఆశాలు అంగన్వాడీ లూ పాల్గొన్నారు.