ఘనంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Tuesday July 12, 2022
బోనకల్, జూలై 12 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల రైతు వేదిక నందు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీఎం కేసీఆర్ కు అత్యంత ఆప్తులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను గ్రామ సర్పంచ్ కొమ్మి నేని ఉపేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున రావు, గ్రామ రైతు కన్వీనర్ షేక్ జానీ, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బంధం తిరుపతిరావు, టిఆర్ఎస్ గ్రామ కార్యదర్శి తాళ్లూరు ప్రేమానందం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తుడుంమంగయ్య, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు మూడవత్ సైదా, సీనియర్ టిఆర్ఎస్ గ్రామ నాయకుడు పొందూరు కృష్ణ , దుద్దుకూరు మోహన్ రావు ,పొందూరు గణపతి, బాద్షా, జానీ, బంధం సీత రాములు, మధిర డివిజన్ ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ సైదా, భాను ,రఫీ సద్దాం హుస్సేన్, పటాన్ మస్తాన్, షేక్ కరీం, బంధం సైదులు, ఆర్.ఎం.పి వైద్యులు డాక్టర్ జెడి మూర్తి, గమిడి నరసింహారావు, నన్నే సాహెబ్, అజ్మీర రవి, సాయి, షేక్ బాబా, గుండ గాని రాంబాబు, అబ్దుల్ రహీం, అజ్మీర శీను ,బంధ వెంకయ్య టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.