*సింధూరం సినిమాని వీక్షించనున్న మల్లు భట్టి విక్రమార్క

Published: Friday January 27, 2023

మధిర జనవరి 26 ప్రజాపాలన ప్రతినిధిమధిర పట్టణంలోని  హై కేర్ హాస్పిటల్ ఎండి  *జంగా ప్రవీణ్ రెడ్డి* నిర్మాణ సాధ్యంలో తెరకెక్కిన *సింధూరం* సినిమా  మధిర వాసవి థియేటర్ లో ఈరోజు సాయంత్రం శాసనసభ్యులు శాసనసభ పక్ష నేత మల్లు బట్టి విక్రమార్క వీక్షించనున్నట్లు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి తెలిపారు కావున పట్టణ కాంగ్రెస్ నాయకులు  చిత్రాన్ని వీక్షించాలని కోరారు