ఆలేరు ఎన్.సి.సి.అధికారికి, కాడెట్లకు అభినందనలు

Published: Saturday December 10, 2022
  ఆలేరు ఎన్.సి.సి.అధికారికి, కాడెట్లకు అభినందనలు.
 
యాదాద్రి భువనగిరి జిల్లా 9 డిసెంబర్ ప్రజాపాలన:
భువనగిరి జిల్లా రాయగిరి లో ఈ నెల 7వతేది నుండి జరుగుతున్న జిల్లా స్థాయి రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శన మరియు జిల్లా స్థాయి ప్రేరణ అవార్డు ప్రదర్శనలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఆలేరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఎన్.సి.సి. విద్యార్థులను, ఎన్.సి.సి. అధికారిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి , అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి , జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి , కార్యక్రమ కో కన్వీనర్ బచ్చు లక్ష్మినారాయణ, మండలం విద్యాదికారులు, సెక్టోరియల్ అధికారులు తదితరులు ఎంతగానో అభినందించారు. ఈ సైన్స్ ఫెయిర్ లో ఎన్.సి.సి. సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయని, విద్యార్థుల క్రమశిక్షణ, సేవభావం ఎంతగానో అభినందనీయమని వారు