పైడిమడుగు గ్రామంలో కరోనా నివారణ చర్యలు

Published: Monday May 24, 2021
కోరుట్ల, మే 23, (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్టిలో పెట్టుకొని, గ్రామ ప్రజల సంరక్షణ కోసం, కరోనా వైరస్ బారిన పడకుండా, ముందు జాగ్రత్తగా. ఆదివారం రోజున గ్రామంలో సర్పంచ్ దమ్మ భిమరెడ్డి దగ్గర ఉండి స్వయంగా సోడియం హైపోక్లోరైడ్ బ్లిచింగ్ స్ప్రే చెయ్యడం జరిగింది.