ఎస్సై అనిల్ కుమార్ ను కలిసిన బీజేపీ నాయకులు...

Published: Wednesday February 17, 2021
బీరుపూర్, ఫిబ్రవరి 15 (ప్రజాపాలన): బీరుపూర్ మండలానికి ఇటీవల నూతనంగా వచ్చిన ఎస్సై అనిల్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. బీజేపీ బీర్పూర్ మండల అధ్యక్షుడు సీపతి రమేష్ కార్యదర్శులు ఆడెపు రమేష్ కోట కీషన్ తాటి తిరుపతి మెడిశెట్టి శ్రీనివాస్ మార్కండేయ పత్తి రవి అనిల్ మ్యాడ జనార్ధన్ కందుకూరి లక్ష్మణ్ ఎస్సైని కలిసిన వారిలో ఉన్నారు.