ముదిరాజ్ సంఘం నాయకుల నియామకం

Published: Friday August 26, 2022
శేరిలింగంపల్లి ముదిరాజ్ సంఘం కన్వీనర్ బండారి అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం రోజు
 హఫీజ్ పెట్ డివిజన్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా దొంతి శేఖర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా రవి ముదిరాజ్ లను ఎన్నుకోవడం జరిగిందని ఆ సంఘం నాయకులు తెలిపారు. సంఘం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేయాలని, ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు, వచ్చేలా కృషి చేయాలని అశోక్ ముదిరాజ్ కోరారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు సురేష్ ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, గుంటూరు రాజు ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, దొంతి శ్రావణ్ కుమార్ ముదిరాజ్ పాల్గొన్నారు