మాటూరుసర్పంచ్ చొరవతో త్కాలిక రోడ్డు మార్గానికిమరమ్మత్తులు మధిర

Published: Thursday July 14, 2022

 జూలై 13 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో బుధవారం నాడు మాటూరు గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి గ్రామంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా నిర్మించిన కరకట్ట ఇటీవల భారీ వర్షానికి తెగి పోవడంతో నాలుగు గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురి కావడంతో కరకట్టకు మరమ్మత్తులు చేయిస్తున్న సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, గ్రామ సెక్రెటరీ తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేయటంలో గ్రామ ప్రజలు అభినందించారు