షర్మిల జిల్లా నాయకుల సమ్మేళనం వాయిదా

Published: Wednesday February 17, 2021
మధిర, ఫిబ్రవరి 17, ప్రజాపాలన: ఈనెల 21 న ఖమ్మంలో జరగ వలసిన ys షర్మిల ఖమ్మం జిల్లా నాయకుల సమ్మేళనం mlc కోడ్ వల్ల వాయిదా పడిన సందర్భంగా ఈ రోజు లోటస్పాంట్ షర్మిల తో ఆత్మీయ సమ్మేళనం కు ముఖ్య నాయకులు కొండ రాఘవ రెడ్డి గారితో కలసి హాజరు అవుతున్నా మధిర నాయకులు చంద్రశేఖర్ ఆజాద్