ఎస్సి కార్పొరేషన్ లోన్ ఇంటర్వ్యూలను నిర్వహించిన ఎంపీడీఓ పుల్లయ్య

Published: Friday April 09, 2021
సారంగాపూర్, ఏప్రిల్ 08 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల్ ప్రజాపరిషత్ కార్యాలయములో ఎస్సి కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకంనకు సంబంధించిన లోన్ ఇంటర్వ్యూలకు 129 మంది ఆన్లైన్ దరఖాస్తుదారులు 95 మంది హాజరుకాగ మిగిలిన 34 మంది గైర్హాజరైనారు. ఈ యొక్క ఇంటర్వ్యూలను ఎంపీడీఓ జే.పుల్లయ్య ఎంపీవో శశికుమార్ రెడ్డి నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది ఎస్ కిషోర్ కుమార్ పి. కార్తీక్ పాల్గొన్నారు.