శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి టెండర్ల నిర్వహణ...

Published: Saturday January 29, 2022

సారంగాపూర్, జనవరి 28 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానం జాతర టెండర్లను శుక్రవారం రోజూన ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. తలనీలాలు కొబ్బరి ముక్కలు కొబ్బరికాయలు బెల్లం పూజ సామగ్రి లడ్డు ప్రసాదం తదితర టెండర్లును నిర్వహించినట్టు ఆలయ ఈఓ కాంతారెడ్డి తెలిపారు.