బిజెపి నాయకులు కోన నరసింహారావు ఎంఆర్పిఎస్ నాయకులు

Published: Wednesday January 18, 2023
శ్రీనివాస్ పరామర్శ మధిర జనవరి 17 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడుఎమ్మార్పీఎస్ నాయకులు కనకపుడి శ్రీను  పరామర్శించిన బిజెపి నాయకులు కోన నరసింహారావుఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కనకపుడి శ్రీను ను అనారోగ్యంతో మధిర కె.వి.ఆర్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న  పరామర్శించిన బిజెపి జిల్లా నాయకులు కోన ఫౌండేషన్ చైర్మన్ కోన నరసింహారావు  ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని మా ఫౌండేషన్ నుంచి ఏటువంటి సహా సహకారాలు కానీ మ ఫౌండేషన్ ద్వారా అందిస్తాాముఅని వారు తెలిపారు