కోదండరాం దీక్షలో పాల్గొన్న కోరుట్ల జన సమితి నాయకులు
ఇబ్రహీంపట్నం, జనవరి11( ప్రజాపాలన ప్రతినిధి ): కృష్ణానది జలాల వాటాలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని నివారించి న్యాయం చేయాలనే ప్రధాన డిమాండ్ తో తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రో:కోదండరాం గారు హైదరాబాద్ లో నేడు చేపట్టిన దీక్ష కార్యక్రమం లో కోరుట్ల నియోజకవర్గానికి చెందిన తెలంగాణ జన సమితి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు విభాగాం రాష్ట్ర అధ్యక్షులు, కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి కంతి మోహన్ రెడ్డి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కృష్ణానదీ జలాల వాటా పంపకాల్లో మొదటి నుండి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారని, రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ పార్టీ మోజులో పడి ఢిల్లీ పాలకులపై ఒత్తిడి తేకుండా ఆంధ్ర పాలకుల అడుగులకు మడుగులు ఒత్తడం శోచనీయం అన్నారు. కృష్ణానదీ జలాల వాటాపై బారాస పార్టీ తెలంగాణ ప్రజల వైపా లేక ఆంధ్ర ప్రాంతంవైపా తెలపాలని, నేటి కోదండరాం సార్ చేస్తున్న దీక్షకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన నిలబడి ఇయ్యాల కొట్లాడే ఏకైక పార్టీ తెలంగాణ జనసమితి పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తిని కాపాడుకొనుటకై ఈ నెల 30, 31 తేదీలలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, కృష్ణానదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి కోదండరాం సార్ చేస్తున్న నిరంతర పోరాటానికి మేధావులు, రైతులు, విద్యార్థులు, యువజనులు మద్దతివ్వాలని కోరారు. ఇట్టి దీక్ష కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతకుంట శంకర్, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు కంతి రమేష్, కళాల ప్రవీణ్, జిల్లా విద్యార్థి జనసమితి అధ్యక్షులు జిల్లపెల్లి దిలీప్, మీడియా నాయకులు తరుణ్, గంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
అబ్బా దురదా.. అమ్మా దురదా.. ఏం చేసేదిరా నాయనా ఓ వైపు దురద..మరో వైపు భుజాలపై పొట్టులా రాలి నలుగురిలోకీ ...
1. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్స్, మినరల్స్, కార్...
చర్మ సౌందర్యానికి మనం అష్టకష్టాలు పడుతుంటాం. ఆ క్రీమనీ, ఆ బ్యూటీ పార్లర్ అని ఎక్కడెక్కడికో వెళ్ళి ...
కొవ్వూరు న్యూస్ జూలై 27 : కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని ద...
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...