ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి *ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందజేయడమే లక్ష్య
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం చౌరస్తా, డాక్ బంగ్లా నందు టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు (బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది, ఓమ్ని హాస్పిటల్ కొత్తపేట వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన దండెం రాంరెడ్డి , వైద్యం పరీక్షలకు వచ్చిన ప్రజలను దగ్గరుండి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ డాక్టర్లతో వారికి పరీక్షలు చేయించి మందులు ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని ప్రతి పేద వాడికి నాణ్యమైన ఉచిత వైద్యం అందజేయడం లక్ష్యంగా గత నెలలో పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ, పెద్ద అంబర్ పేట్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 4000 మందికి ఉచిత వైద్యం మరియు మందులు అందజేయడం జరిగింది, అదేవిధంగా ఈరోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం చౌరస్తా, డాక్ బంగ్లా లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు, ఉదయం 9 గం.లకు ప్రారంభించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ద్వారా ఇప్పటికే దాదాపు 3 వేల మందికి పైగా నిరుపేద ప్రజలకు ఉచిత వైద్యం మరియు మందులు, కళ్లద్దాలు అందజేయడం జరిగిందన్నారు, ఈరోజు సాయంత్రం 5 గం.ల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం కొనసాగనుంది, పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు, నియోజకవర్గం లోని ప్రజలందరి ఆరోగ్యమే మహాభాగ్యంగా ఈ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నానని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇదేవిధంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తానని దండెం రాంరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు.. డాక్టర్ సందీప్ రెడ్డి, డాక్టర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ గౌతమ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి మేనేజర్, డాక్టర్ దేవేందర్, డాక్టర్ శిరీష, డాక్టర్ మమత, డాక్టర్ మహేష్, డాక్టర్ శ్రావణి, డాక్టర్ హిమబిందు....
మరియు జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసీ శేకర్ గౌడ్ (మామ) , సీనియర్ నాయకులు లక్ష్మీపతి గౌడ్ , ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు దంపతులు, ఆదిభట్ల మున్సిపల్ పార్టీ ప్రెసిడెంట్ బాల్‌రాజ్ గౌడ్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు పండల రమేష్ గౌడ్ గారు, స్టేట్ కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గుండ్ల వెంకట్ రెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పండల శంకర్ , త్యాలపల్లి కృష్ణ, కప్పటి రఘు, సీనియర్ నాయకులు దిండి రాంరెడ్డి, బీసీ నాయకులు ఆడల బిక్షపతి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండల శివ గౌడ్, మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సౌండ్ శ్రీను, దేసారం జగన్ మోహన్ గౌడ్, శ్యామ్ ముదిరాజ్, హతిరామ్, కాంటెకర్ రాహుల్, రాఘవులు, మధు, రాంబాబు, వంశీ, టోనీ, వరుణ్ గౌడ్, అక్షయ్, యూత్ కాంగ్రెస్ శ్రీకాంత్, ఉపేందర్ మరియు పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, వృద్ధులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
అబ్బా దురదా.. అమ్మా దురదా.. ఏం చేసేదిరా నాయనా ఓ వైపు దురద..మరో వైపు భుజాలపై పొట్టులా రాలి నలుగురిలోకీ ...
1. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్స్, మినరల్స్, కార్...
చర్మ సౌందర్యానికి మనం అష్టకష్టాలు పడుతుంటాం. ఆ క్రీమనీ, ఆ బ్యూటీ పార్లర్ అని ఎక్కడెక్కడికో వెళ్ళి ...
కొవ్వూరు న్యూస్ జూలై 27 : కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని ద...
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...