అంగన్వాడీ కేంద్రాలకు ప్రతి రోజు చిన్నారులను పంపించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి
గురువారం వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి గ్రామంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ ఆదికారిణి లలిత కుమారి మాట్లాడుతూ ప్రతి కేంద్రంలో ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ ద్వారా అందిస్తున్న సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలకు సమతుల్య నాణ్యమైన బలవర్ధకమైన ఆహారాన్ని అందించడంతోపాటు నాణ్యమైన విద్యను కూడా అందిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. పిల్లలను ఇంటి వద్ద ఉంచటం కన్నా , అంగన్వాడీ కేంద్రానికి పంపించటం ఉత్తమమని పేర్కొన్నారు. అంగన్వాడి కేంద్రానికి వచ్చే పిల్లలు వయసుకు తగ్గ మరియు వయసుకు తగ్గ బరువు ఉన్నారా లేరా అనే విషయంలో రెగ్యులర్గా పిల్లల్ని కొలతలు తీయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అంతేకాక అంగన్వాడీ కేంద్రంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లల్ని అంగన్వాడి టీచర్ల ద్వారా తమ గ్రామ పరిధిలోని ప్రైమరీ స్కూల్లో అడ్మిషన్ చేయడం జరుగుతుందని చెప్పారు. అయితే ఈ రోజు మన గ్రామ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో రెండున్నర సంవ త్సరాల లోపు ఉన్న పిల్లలకు సామూహిక అక్ష రాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి పరిణామమని కొనియాడారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలకు ప్రతిరోజు అనుబంధ పోషకాహారం , అన్నం , పప్పు గుడ్డుతో మద్యాహ్న భోజనం ఇస్తున్నామని చెప్పారు . గర్భిణీలకు బాలింతలకు కూడా అంగన్వాడి కేంద్రం ద్వారా ఇచ్చే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా అందించే సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వికారాబాద్ ప్రాజెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని అంగన్వాడీ కేంద్రాల్లో పేరును నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు. అంగన్వాడీ పిల్లలకు వచ్చే పిల్లలకు నాణ్యమైన భోజనంతో పాటు ఆటా పాటలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అంజయ్య, గ్రామ ఉపసర్పంచ్, హెల్త్ సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు హాజరయ్యారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...