చైర్పర్సన్ లత వైస్ చైర్మన్ విద్యా లత చేతుల మీదుగా బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవ

Published: Tuesday March 29, 2022
మధిర మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు మున్సిపల్ చైర్మన్ లత వైస్ చైర్మన్ విద్యా లత ముఖ్యఅతిథిగా పాల్గొని వారి చేతులమీదుగా 9వార్డ్ నందు నూతనంగా ప్రారంభంఐన రితూ బ్యూటీ పార్లర్ మరియు బోటిక్ ను మధిర మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత ప్రారంభిచారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యుగంలో యువత ఫ్యాషన్లకు అనేక రకాలుగా మోడల్ గా విస్తరిస్తున్న రోజుల్లో బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ నన్ను ఆహ్వానించినందుకు వారికి అభినందనలు తెలుపుతూ ముందు రోజుల్లో బ్యూటీ పార్లర్ అభివృద్ధిలో ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ విద్యాలత, 19వార్డ్ కౌన్సిలర్ మాధవి కౌన్సిలర్లు కుటుంబ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు