బట్టి విక్రమార్కుడు పాదయాత్రకు సంఘీభావంగా సర్పంచి చిట్టి బాబు

Published: Monday March 28, 2022
మధిర కాంగ్రెస్ నాయకులు మధిర మార్చి 27 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో ఆదివారం నాడు clp బట్టి విక్రమార్క పాదయాత్రకు సంఘీభావంగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామంలో మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న కార్యక్రమంలో సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు సిరి పురం గ్రామంలో నూతన ఆలయం మరియు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ లక్ష్మా రెడ్డి దుంప వెంకటేశ్వర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చావా మహేష్ గ్రామ సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు చిలువేరు బుచ్చి రామయ్య మరికొంత మంది పాల్గొన్నారు