మదిర సబ్ డివిజన్ నూతనంగా బాధ్యతలు తీసుకున్న అధికారులు

Published: Tuesday March 22, 2022
మధిర: మార్చి 21 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో నూతనంగా ఏ డి ఏ ఈ తీసుకున్న విద్యుత్ శాఖ మధిర సబ్ డివిజన్ ఇటీవల కొన్ని కారణాల వల్ల విద్యుత్ అధికారులు బదిలీ అయిన సందర్భంగా సోమవారం నూతన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏ డి ఈ గా సి హెచ్ సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా మధిర ఎలక్ట్రికల్ రెవిన్యూ ఆఫీస్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ఏ ఏ ఓ గా సిహెచ్ ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతనంగా బాధ్యత తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కరెంటు ఉద్యోగులు