ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

Published: Thursday February 18, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఫిబ్రవరి 17, ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఇ జన్మదిన సందర్భంగా భద్రాచలం పట్టణంలోని టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే టిఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ తెల్లం వెంకట్రావు. తుమ్మలపల్లి ధనం. యశోద నగేష్. అరికెల తిరుపతిరావు. రత్నం రమాకాంత్. రత్నం రజనీకాంత్. మరియు యు.టి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘం నాయకులు యువజన సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు