తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి

Published: Wednesday April 12, 2023

తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలు జరిగాయి .సందర్భంగా శాసనసభ్యులు రోహిత్ రెడ్డి  జ్యోతిబాపూలే ఫోటోకు పూలమాలలు వేసి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జ్యోతిబాపూలే అనగా వర్గాల సంక్షేమం కోసం  హక్కుల కోసం కోసం పోరాడారని ఆయన తెలిపారు. మహా నాయకుల ఆశల కోసం బ్రతకొరకు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ టిఆర్ఎస్ కార్యదర్శి విజయ్ కుమార్ కార్మిక విభాగం నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.