మైనారిటీలోన్ల యూనిట్ల సంఖ్యను గణనీయంగా పెంచాలి. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణా
కోరుట్ల, జనవరి 17 ( ప్రజాపాలన ప్రతినిధి ):
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణా రావు గారు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మైనారిటీ లోన్లను ప్రకటించిన విషయం తెలిసిందే కానీ ప్రభుత్వం మంజూరు చేసినా యూనిట్లకు మరియు పేదరికంలో, నిరుద్యోగంతో అల్లాడుతూ ఎదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్న ఆశావహుల సంఖ్యకు,మైనారిటీ లోన్ల కోసం అప్లికేషన్లు వచ్చిన సంఖ్యకు తారాస్థాయిలో వత్యాసం ఉన్నది.. జగిత్యాల జిల్లాకు 84 యూనిట్లు మంజూరు చేయడం అనేది చాలా బాధాకరం అని,దీని వల్ల చాలా మంది మైనారిటీలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు కావున యుద్ధప్రాతిపదికన లోన్ జగిత్యాల జిల్లాలో యూనిట్ల సంఖ్యను మూడువేల యూనిట్ల వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా మైనారిటీలకు ఉపాధి,ఉద్యోగ అవకాశాల్లో 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ,కేసీఆర్ రాజకీయ లబ్ది కోసం ముందస్తు ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని పర్మిషన్ తెచ్చుకుని బీజేపీ ఆశీస్సులతో ముందస్తు ఎన్నికలకు పోవడం తద్వారా రెండో సారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.అదే విధంగా సీఎం కేసీఆర్ కు మరియు తెరాసలో ఉన్న మైనారిటీ ప్రజాప్రతినిదులకు మైనారిటీ రిజర్వేషన్ ,మైనారిటీ వర్గాల ఉన్నతి కోసం కృషి చేసే చిత్తశుద్ధి ఏ మాత్రం ఉన్న తక్షణమే రిజర్వేషన్ కల్పించేలా ఆమోదయోగ్యమైన రీతిలో చర్యలు ముమ్మరం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, పట్టణ ఉపాధ్యక్షులు ఎం.ఏ నయిం, పట్టణ మాజీ కౌన్సిలర్ హమీద్ వసీం ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్, పట్టణకార్యదర్శి మ్యాకల నర్సయ్య, సహాయ కార్యదర్శి ఎంబేరి సత్యనారాయణ, సలీం, బారి, రిహాన్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...