PRTU TS చేవెళ్ల మండల క్యాలెండర్ ఆవిష్కరణ:

Published: Tuesday January 10, 2023
చేవెళ్ల :(ప్రజాపాలన)
చేవెళ్ల మండల కేంద్రం లో 
PRTU TS చేవెళ్ల మండల శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.అధ్యక్షులు మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని అదేవిధంగా PRTU TS బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సత్యయ్య గౌడ్. ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ఎం.ఈఓ అక్బర్. కళాశాల ప్రిన్సిపాల్ టేనావతి నరసింహారెడ్డి. దయానంద్, నరేందర్. కళాశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.